తెలంగాణ సీనే ఏపీలో రిపీట్ కానుందా?

ABN, Publish Date - May 15 , 2024 | 09:36 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఎదుర్కొన్న కష్టాలే ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కార్‌ను వెంటాడాయి. తెలంగాణలో ధరణి పోర్టల్ వ్యతిరేకంగా మారితో.. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నెగిటీవ్‌గా పరిణమించింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఎదుర్కొన్న కష్టాలే ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కార్‌ను వెంటాడాయి. తెలంగాణలో ధరణి పోర్టల్ వ్యతిరేకంగా మారితో.. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నెగిటీవ్‌గా పరిణమించింది. తెలంగాణలోమేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. బస్ బే కూలిపోయింది. వైసీపీ నేతలు వాటిని అపశకునాలుగా భావించి భయపడుతున్నారు. తెలంగాణ సీనే ఏపీలో రిపీట్ కానుందా? దీనిపై వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు? మూడు రాజధానుల ప్రకటన ఫ్యాన్ పార్టీకి కలిసి రాలేదా? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


ఈ వార్తలు కూడా చదవండి..

అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా?

ప్యాకప్ కట్టేసిన ఐప్యాక్ ప్రతినిధులు?

జగన్ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు అప్పు..

ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 15 , 2024 | 09:36 AM