ప్యాకప్ కట్టేసిన ఐప్యాక్ ప్రతినిధులు?

ABN, Publish Date - May 15 , 2024 | 08:06 AM

అమరావతి: వైసీపీకి సర్వం తానై వ్యవహరించడమే కాకుండా వారు చెప్పినట్టే అభ్యర్థులను బదిలీ, మార్పులు, చేర్పులు చేసిన ఐప్యాక్ ప్యాకప్ చేసుకుందా? గెలవబోతున్నామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న పార్టీలను కూడా రద్దు చేసుకున్నారా?

అమరావతి: వైసీపీకి సర్వం తానై వ్యవహరించడమే కాకుండా వారు చెప్పినట్టే అభ్యర్థులను బదిలీ, మార్పులు, చేర్పులు చేసిన ఐప్యాక్ ప్యాకప్ చేసుకుందా? గెలవబోతున్నామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న పార్టీలను కూడా రద్దు చేసుకున్నారా? తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపంలో ఒక భవనంలో ఉన్న ఐప్యాక్ బృందం గప్ చుప్‌గా సర్దేసుకున్నారా? ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐప్యాక్ కథ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలింగ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఐప్యాక్ ప్యాకప్ అని వస్తున్న కథనాలు ఏపీలో వైరల్‌గా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

మోదీ ఆస్తి రూ.3.2 కోట్లు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 16 , 2024 | 05:15 PM