మూసివేసే దిశగా విశాఖ స్టీల్ ఫ్లాంట్

ABN, Publish Date - Apr 17 , 2024 | 10:52 AM

అమరావతి: ఏపీలో ఎన్నికలు అయ్యేలోగానే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మూసివేసేదిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీ స్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆనుకూని ప్రభుత్వం నిర్వహించిన గంగవరం పోర్టును ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకుంది.

అమరావతి: ఏపీ (AP)లో ఎన్నికలు (Elections) అయ్యేలోగానే విశాఖ స్టీల్ ప్లాంట్‌ (Vizag Steel Plant)ను మూసివేసేదిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీ స్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆనుకూని ప్రభుత్వం నిర్వహించిన గంగవరం పోర్టు (Gangavaram Port)ను ఆదాని గ్రూప్ (Adani Group) పూర్తిగా హస్తగతం చేసుకుంది. వారం రోజులుగా ఆ పోర్టులో కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. ఇక ఆపరేషన్లు అన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. వారితో పలుదఫాలుగా యాజమాన్యం చర్చలు జరిపినా అవి సఫలంకాలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 17 , 2024 | 10:52 AM