ప్రకాశం జిల్లా కంభంలో వింత ఘటన..
ABN, Publish Date - Sep 03 , 2024 | 01:51 PM
ప్రకాశం జిల్లా: కంభం మండలం, హజరప్ గూడెం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. అనిత అనే రైతుకు చెందిన పొలంలో కుప్పలు తెప్పలుగా సముద్రపు కప్పలు కనిపించాయి. పసుపు రంగులో స్థానిక ప్రజలను కప్పలు ఎంతో ఆకర్షించాయి.
ప్రకాశం జిల్లా: కంభం మండలం, హజరప్ గూడెం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. అనిత అనే రైతుకు చెందిన పొలంలో కుప్పలు తెప్పలుగా సముద్రపు కప్పలు కనిపించాయి. పసుపు రంగులో స్థానిక ప్రజలను కప్పలు ఎంతో ఆకర్షించాయి. వర్షం కురుస్తున్న సమయంలో సముద్రం కప్పలు ఆకాశం నుంచి పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే అత్యధికంగా అనిత పొలంలో సముద్రపు కప్పలు కనిపించడంతో స్థానిక ప్రజలు కప్పలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూకట్‌పల్లిలో ఆమ్రపాలి ఆకస్మిక పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
శాంతించిన మున్నేరు.. వాహనాల పునరుద్ధరణ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 03 , 2024 | 01:51 PM