బీఆర్ఎస్ చార్జ్ షీటుపై మంత్రి కౌంటర్

ABN, Publish Date - Dec 08 , 2024 | 02:02 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన చార్జ్ షీటుపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు, ఆ చార్జ్ షీను రిప్రజెంటేషన్‌గా భావిస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన చార్జ్ షీటుపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు, ఆ చార్జ్ షీను రిప్రజెంటేషన్‌గా భావిస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్‌ను కూలగొడతామని ప్రగల్భాలు పలికారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షం ఒకటా.. రెండా.. బీజేపీ, టీఆర్ఎస్ వేర్వేరు కాదు కాబట్టి.. వాళ్లు విడుదల చేసిన చార్జ్ షీట్లను.. ఆ పార్టీలు మా కిచ్చిన రిప్రజెంటేషన్లుగా భావించి.. పరిశీలిస్తామని అన్నారు. ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని, తెలంగాణ ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవ..

విజయసాయి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే, భయపడతారా..

వైఎస్సార్‌సీపీ పాపాల చిట్టా రెడి..

సీఆర్డీయేలో లంచాల బోగోతం..

బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 08 , 2024 | 02:02 PM