చీకటి పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి..
ABN, Publish Date - Jun 05 , 2024 | 10:11 AM
అమరావతి: దళిత వైద్యుడు సుధాకర్ ఆత్మకు శాంతి లభించింది. రంగనాయకమ్మ కన్నీటికి న్యాయం జరిగింది. రఘురామరాజు రక్తపు చుక్కకు విజయం వరించింది. జగన్ వెళ్లే దారిలో గొడ్డలి వేటుకు నేలకొరిగిన పచ్చని చెట్లకు కొత్త చిగురొచ్చింది.
అమరావతి: దళిత వైద్యుడు సుధాకర్ ఆత్మకు శాంతి లభించింది. రంగనాయకమ్మ కన్నీటికి న్యాయం జరిగింది. రఘురామరాజు రక్తపు చుక్కకు విజయం వరించింది. జగన్ వెళ్లే దారిలో గొడ్డలి వేటుకు నేలకొరిగిన పచ్చని చెట్లకు కొత్త చిగురొచ్చింది. అంతిమంగా ప్రజల ఓటు అనే ఆయుధంతో జగన్ సర్కార్‌ను అధఃపాతాళానికి తొక్కేసారు. అనామకులపై అక్రమ కేసులు, అధికారమదంతో బెదిరింపులు, ప్రతిపక్షాలపై దాడులు, ప్రజా సంఘాలు, పాత్రికేయులపై హత్యాయత్నాలు... ఇలా ఐదేళ్లుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సాగించిన అరాచకత్వానికి తెరపడింది. అచ్చెన్నాయుడు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు కేసులు పెట్టించి జైలుకు పంపేవరకు జగన్ మనసు శాంతించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. వైసీపీకి వ్యథ..
బాబు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్!
మరింత దయనీయ స్థితిలో బీఆర్ఎస్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 05 , 2024 | 10:11 AM