ఆత్మరక్షణలో జగన్ అండ్ కో..

ABN, Publish Date - Apr 15 , 2024 | 10:02 AM

అమరావతి: వివేక హత్య, కోడికత్తి దాడి ఘటనను చంద్రబాబుపైకి నెట్టి.. గత ఎన్నికల్లో అధికారం పొందినట్లే.. ఇప్పుుడు దానిని నిలబెట్టుకోడానికి, రాజకీయ లబ్ధి కోసం రాయి దాడి డ్రామాకు వైసీపీ తెరలేపిందని జనం సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

అమరావతి: వివేక హత్య, కోడికత్తి దాడి ఘటనను చంద్రబాబుపైకి నెట్టి.. గత ఎన్నికల్లో అధికారం పొందినట్లే.. ఇప్పుుడు దానిని నిలబెట్టుకోడానికి, రాజకీయ లబ్ధి కోసం రాయి దాడి డ్రామాకు వైసీపీ తెరలేపిందని జనం సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. శనివారం రాత్రి దాడి జరగకముందే ఈ విషయం వైసీపీ నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లకు ఎలా తెలిసింది? వారంతా రోడ్లపైకి ఎలా వచ్చారు. ఇక చంద్రబాబుకు వ్యతిరేంగా వారు పట్టుకున్న ఫ్లకార్డులు నిముషాల్లో ఎలా సిద్ధమయ్యాయి. ఏం జరిగిందో తెలియక ముందే మంత్రుల నుంచి నాయకుల వరకు ‘జగన్ హత్యకు కుట్ర అంటూ ప్రచారం మొదలు పెట్టడం వెనుక మర్మమేంటని నిలదీస్తున్నారు. సానుభూతి రాకపోక జనం నుంచి ఎదురుదాడి మొదలవ్వడంతో జగన్ అండ్ కో ఆత్మరక్షణలో పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 15 , 2024 | 10:03 AM