అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయే..

ABN, Publish Date - May 29 , 2024 | 08:05 AM

విశాఖ: సాధారణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ నెలకొంది. పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఏ పార్ఠీ అధికారంలోకి వస్తుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమికే అధికారమని సర్వేలు చెబుతున్నాయి.

విశాఖ: సాధారణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ నెలకొంది. పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఏ పార్ఠీ అధికారంలోకి వస్తుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమికే అధికారమని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తామే మళ్లీ పవర్‌లోకి వస్తామని వైసీపీ కూడా చెబుతోంది. అయితే విశాఖ పోలీసులు మాత్రం అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయేనని ముందుగానే డిసైడ్ అయిపోయారు. ట్రాన్సఫర్, లోకల్ పోస్టింగుల కోసం ఇప్పటి నుంచే లాభియింగులు చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పోలీసులు అనుకుంటున్నట్లు అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ? వారి పైరవీల కథేంటి?


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 29 , 2024 | 08:05 AM