ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ..
ABN, Publish Date - Sep 19 , 2024 | 12:23 PM
హైదరాబాద్: గచ్చిభౌలిలోని రెడ్‌స్టోన్ హోటల్‌లో యువతి అనుమానస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం నర్స్ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని గచ్చిబౌలి పోలీసులు తేల్చిచెప్పారు.
హైదరాబాద్: గచ్చిభౌలిలోని రెడ్‌స్టోన్ హోటల్‌లో యువతి అనుమానస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం నర్స్ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని గచ్చిబౌలి పోలీసులు తేల్చిచెప్పారు. యువతి మహబూబ్‌నగర్‌కు చెందిన జీవన్ పాల్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి, జీవన్ పాల్ సహా మరో జంట రెడ్‌స్టోన్ హోటల్‌లో రూమ్‌లు తీసుకున్నారు. రూమ్‌లో యువతి, జీవన్ పాల్ మధ్య పెళ్లి విషయం చర్చకు వచ్చింది. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం పెద్దది కావడంతో జీవన తన మిత్రుడు గదికి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్‌లో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ, వైసీపీవి నీచ రాజకీయాలు: వైఎస్ షర్మిల
‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్ ఆవిష్కరణ
ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్..
కేటీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 19 , 2024 | 12:23 PM