మా ఫోటోలు మార్ఫింగ్ చేశారు..డిబేట్ లో ఉండవల్లి అనూష ఆవేదన
ABN, Publish Date - Nov 27 , 2024 | 04:02 PM
తమ ఫోటోలను కావాలనే దర్శకుడు రాం గోపాల్ వర్మ మార్ఫింగ్ చేశారని ఉండవల్లి అనుష ఆరోపించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తమపై జరుగుతున్న మాటల దాడికి నిరసిస్తూ.. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామని ఉండవల్లి అనుష గుర్తు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ ఫోటోలతో మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు.
తమ ఫోటోలను కావాలనే దర్శకుడు రాం గోపాల్ వర్మ మార్ఫింగ్ చేశారని ఉండవల్లి అనుష ఆరోపించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తమపై జరుగుతున్న మాటల దాడికి నిరసిస్తూ.. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామని ఉండవల్లి అనుష గుర్తు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ ఫోటోలతో మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఒరిజనల్ ఫోటోలను ఈ సందర్బంగా ఉండవల్లి అనుష తన సెల్ ఫోన్‌లో నుంచి తీశారు. అలాంటి పనుల చేసి.. నేడు రాం గోపాల్ వర్మ శుద్ద పూసలాగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 27 , 2024 | 04:03 PM