Share News

Singareni: నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోల్ బెల్ట్

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:04 PM

సాధారణంగానే సింగరేణి ఏరియాలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఎండాకాలంలో ఈ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఎండలు మరింత తీవ్రతరమయ్యాయి. భానుడు మంటలు మండిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే భగభగ మండిపోతున్నాడు. ఇక సాధారణ ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఎలా ఉంటుంది?

Singareni:  నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోల్ బెల్ట్

మంచిర్యాల: సాధారణంగానే సింగరేణి (Singareni) ఏరియాలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఎండాకాలంలో ఈ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఎండలు మరింత తీవ్రతరమయ్యాయి. భానుడు మంటలు మండిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే భగభగ మండిపోతున్నాడు. ఇక సాధారణ ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఎలా ఉంటుంది? ప్రస్తుత తరుణంలో కోల్ బెల్ట్ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. సింగరేణి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో మరో రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉన్నాయి. భానుడి తాపానికి కార్మికులు విలవిల్లాడుతున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో పని వేళలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి:

సజ్జలకు బిగ్ షాక్.. రాజీనామా చేస్తారా..?

వైసీపీ లెక్కలు తారుమారు.. ఆందోళనలో అభ్యర్థులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 02:04 PM