Share News

Santosh Reddy: ఘనంగా ‘ఎస్‌ఆర్‌’ డైరెక్టర్‌ కుమార్తె రిసెప్షన్‌

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:23 AM

ఎస్‌ఆర్‌ విద్యా సంస్థల డైరెక్టర్‌ సంతో్‌షరెడ్డి ప్రథమ కుమార్తె సంజన-గౌతమ్‌ల రిసెప్షన్‌ శనివారం ఘనంగా జరిగింది.

Santosh Reddy: ఘనంగా ‘ఎస్‌ఆర్‌’ డైరెక్టర్‌ కుమార్తె రిసెప్షన్‌

మడికొండ, ఆగస్టు 24: ఎస్‌ఆర్‌ విద్యా సంస్థల డైరెక్టర్‌ సంతో్‌షరెడ్డి ప్రథమ కుమార్తె సంజన-గౌతమ్‌ల రిసెప్షన్‌ శనివారం ఘనంగా జరిగింది. హనుమకొండ జిల్లా మడికొండలోని రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో ఈ వేడుక జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వరదారెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2024 | 03:23 AM