Share News

Crime News: షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ ఆత్మహత్య.. ఎక్కడంటే?

ABN , Publish Date - Jun 11 , 2024 | 07:24 PM

హైదరాబాద్: షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ శివ(Co-director Shiva) ఆత్మహత్య నగరంలో కలకలం రేపింది. బోరబండలోని తన నివాసంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Crime News: షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ ఆత్మహత్య.. ఎక్కడంటే?

హైదరాబాద్: షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ శివ(Co-director Shiva) ఆత్మహత్య నగరంలో కలకలం రేపింది. బోరబండలోని తన నివాసంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివ నాలుగు నెలలుగా బోరబండలో ఉంటున్నారు. ఒంటరితనం, మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

TG News: జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం: మంత్రి పొంగులేటి

TG News: AEE అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి: ఎమ్మెల్యే హరీశ్ రావు

Updated Date - Jun 11 , 2024 | 07:24 PM