Share News

Cannabis: కొల్లూర్‌లో భారీగా గంజాయి పట్టివేత

ABN , Publish Date - Apr 07 , 2024 | 09:19 AM

సంగారెడ్డి జిల్లా: కొల్లూర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. 10.5 లక్షల విలువ చేసే 32 కేజీల గంజాయిను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మన్ అనే యువకుడిని అరెస్టు చేశారు.

Cannabis: కొల్లూర్‌లో భారీగా గంజాయి పట్టివేత

సంగారెడ్డి జిల్లా: కొల్లూర్‌లో భారీగా గంజాయి (Cannabis) పట్టుబడింది. 10.5 లక్షల విలువ చేసే 32 కేజీల గంజాయిను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు (Madapur SOT Police) పట్టుకుని సీజ్ (Siege) చేశారు. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. పటాన్ చెరువు పోలీసులు (Patancheruvu Police) నిందితుడిపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి గంజాయి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Apr 07 , 2024 | 09:23 AM