Share News

TS News: ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్..

ABN , Publish Date - May 29 , 2024 | 09:34 AM

బీఆర్ఎస్ నాయకుడు ఈగ సంతోష్‌తో పాటు మరో ఏడుగురిపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఉప్పల్ ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స జరిగింది. ఉప్పల్ శాంతి నగర్‌లో గంజాయి ముఠా హల్చల్ చేసింది. క్రికెట్ ఆటలో యువకుడిపై బ్యాట్‌తో దాడికి పాల్పడింది. అడిగేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు ఈగ సంతోష్‌తో పాటు మరో ఏడుగురిపై రాడ్లు కర్రలతో తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.

TS News: ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్..

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుడు ఈగ సంతోష్‌తో పాటు మరో ఏడుగురిపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఉప్పల్ ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స జరిగింది. ఉప్పల్ శాంతి నగర్‌లో గంజాయి ముఠా హల్చల్ చేసింది. క్రికెట్ ఆటలో యువకుడిపై బ్యాట్‌తో దాడికి పాల్పడింది. అడిగేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు ఈగ సంతోష్‌తో పాటు మరో ఏడుగురిపై రాడ్లు కర్రలతో తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన వారిని ఉప్పల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులను కూడా గంజాయి బ్యాచ్ తరమడం గమనార్హం.

Telangana : మూడు రోజులు సుర్రుమననున్న ఎండలు

Read more Telangana News and Telugu News

Updated Date - May 29 , 2024 | 09:34 AM