Share News

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ‘బెస్ట్‌’ అవార్డు

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:35 AM

శంషాబాద్‌(Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ అంశాలలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టు అవార్డు వరించింది.

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ‘బెస్ట్‌’ అవార్డు

శంషాబాద్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌(Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ అంశాలలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టు అవార్డు వరించింది. ఈమేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అవార్డును ప్రదానం చేసినట్లు జీఎంఆర్‌ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jan 21 , 2024 | 11:35 AM