Share News

Eye Test: మీవి గ్రద్ద కళ్లు అయితేనే మీరు దీన్ని కనుక్కోగలరు.. 12సెకెన్లలో మూడు గుడ్లు ఎక్కడున్నాయో కనిపెట్టండి చూద్దాం..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 02:37 PM

ఫొటోల పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. ఫొటోలలో దాగిన వస్తువులను కనుక్కోవడం, రెండు ఫొటోల మధ్య తేడాలు గుర్తించడం, ఫోటోలో ఉన్న మరొక దృశ్యాన్ని కనుగొనడం వంటివి సవాలుగా ఉంటాయి.

Eye Test: మీవి గ్రద్ద కళ్లు అయితేనే మీరు దీన్ని కనుక్కోగలరు.. 12సెకెన్లలో మూడు గుడ్లు ఎక్కడున్నాయో కనిపెట్టండి చూద్దాం..!

ఫొటోల పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. ఫొటోలలో దాగిన వస్తువులను కనుక్కోవడం, రెండు ఫొటోల మధ్య తేడాలు గుర్తించడం, ఫోటోలో ఉన్న మరొక దృశ్యాన్ని కనుగొనడం వంటివి సవాలుగా ఉంటాయి. ఇవన్నీ మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిని పరిష్కరించడానికి తెలివితేటలు చాలా ఉపయోగించాల్సి ఉంటుంది. కంటిచూపు చురుగ్గానూ, తొందరగా గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. వీటిని పరిష్కరిస్తే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

ఫొటో ఒక పార్క్ కు సంబంధించినది. పచ్చని చెట్ల మధ్య పిల్లలు, పెద్దలు, పక్షులు, జంతువులు ఉన్నాయి. వీటి మధ్య మూడు గుడ్లు దాగున్నాయి. ఆ గుడ్లను కేవలం 12 సెకెన్లలో మాత్రమే గుర్తుపట్టగలగాలి. 12 సెకెన్లలో వాటిని గుర్తిస్తే వారికి డేగ లాంటి చూపు ఉన్నట్టే లెక్క అని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఆరోగ్యం బిందాస్ గా ఉండటానికి 7 అద్భుత అలవాట్లు..!


ఇక గుడ్ల విషయానికి వస్తే.. పార్క్ ఫొటోలో రెండు చెట్లున్నాయి. వాటిలో ఒక చెట్టు మీద పక్షి గూడు పెట్టింది. ఆ గూడులో పక్షి గుడ్లు మూడున్నాయి. దీన్ని గుర్తించినవారు తమ స్నేహితులకు ఈ ఫొటో షేర్ చేసి వారికి ఛాలెంజ్ ఇవ్వచ్చు కూడా.

pic1.jpg

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 02:56 PM