రామోజీరావుకు ప్రముఖుల నివాళి..

ABN, Publish Date - Jun 09 , 2024 | 12:43 PM

హైదరాబాద్: ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు నానాక్‌రాంగూడలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో రామోజీరావు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఆయన శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం కుటుంబసభ్యులు ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు.

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 1/9

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 2/9

రామోజీరావు కుమారుడు కిరణ్ దంపతులను ఓదారుస్తున్న చంద్రబాబు దంపతులు..

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 3/9

రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ..

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 4/9

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. రామోజీరావు సతీమణి రమాదేవికి నమస్కరిస్తున్న దృశ్యం..

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 5/9

రామోజీరావు పార్ధివదేహానికి నివాళులర్పిస్తున్న మాజీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 6/9

రామోజీరావు పార్ధివదేహానికి పుష్పగుచ్ఛములతో నివాళులర్పిస్తున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 7/9

మెగాస్టార్ చిరంజీవి.. రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛములతో నివాళులర్పిస్తున్న దృశ్యం.

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 8/9

రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛములతో నివాళులర్పిస్తున్న దృశ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్

రామోజీరావుకు ప్రముఖుల నివాళి.. 9/9

సుప్రీంకోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్న దృశ్యం.

Updated at - Jun 09 , 2024 | 12:43 PM