ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ABN, Publish Date - Oct 04 , 2024 | 11:08 AM
ఖమ్మం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలతో పల్లెలు, పట్టణాలన్నీ వర్ణరంజితమయ్యాయి. రెండో రోజు గురువారం ఖమ్మంలోని బీర్ఆర్ఎస్ కార్యాలయంలో అటుకుల బతుకమ్మ సంబరాలు వేడుకగా చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో పిల్లలు, మహిళలు కార్యాలయానికి చేరుకుని ఆడిపాడారు.
1/5
గురువారం ఖమ్మంలోని బీర్ఆర్ఎస్ కార్యాలయంలో అటుకుల బతుకమ్మ సంబరాలు వేడుకగా చేసుకున్నారు.
2/5
ఖమ్మంలోని బీర్ఆర్ఎస్ కార్యాలయంలో అటుకుల బతుకమ్మ సంబరాలు..బతుకమ్మ పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తున్న మహిళలు..
3/5
బతుకమ్మ సంబరాల్లో మహిళలు కొలాటం ఆడుతున్న దృశ్యం.
4/5
బతుకమ్మ చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్న మహిళలు..
5/5
సంబరాలు చేసుకునేందుకు బతుకమ్మను తీసుకువస్తున్న ఓ చిన్నారి..
Updated at - Oct 05 , 2024 | 06:59 AM