స్వర్ణభారత్ ట్రస్ట్ 23 వసంతాల సేవా ప్రస్థానం ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్
ABN, Publish Date - Aug 17 , 2024 | 02:34 PM
సంజయ్ కిశోర్ రూపు దిద్దిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఛాయా చిత్ర సంకలనం ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్..
1/7
నెల్లూరు వెంకటాచలంలో ఉన్న అక్షర విద్యాలయానికి చేరుకున్న భారత దేశ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖడ్
2/7
స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలు త్వరలో జరగనున్నాయి..
3/7
స్వర్ణభారత్ ట్రస్ట్ 23 వసంతాల సేవా ప్రస్థానం ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులు
4/7
ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా 23 ఏళ్ళ పాటు సేవా ప్రస్థానం సాగించటం చాలా గొప్ప విషయం..
5/7
అక్షర విద్యాలయంలోని చిన్నారులతో ముచ్చటించిన ఉపరాష్ట్రపతి. వారి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తున్న ఉపరాష్ట్రపతి, పూర్వ ఉపరాష్ట్రపతి
6/7
అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న స్వామి వివేకానందుని ప్రతిమకు నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి
7/7
అక్షర విద్యాలయానికి చేరుకున్న భారత దేశ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖడ్ దంపతులు
Updated at - Aug 17 , 2024 | 02:34 PM