Share News

Uttar Pradesh: రాయ్‌ బరేలీలో పోటీకి వరుణ్‌ గాంధీ ‘నో’!

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:35 AM

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీకి ఆ పార్టీ నాయకత్వం రాయ్‌ బరేలీ టికెట్‌ ఆఫర్‌ చేయగా ఆయన తిరస్కరించినట్టు సమాచారం.

Uttar Pradesh: రాయ్‌ బరేలీలో పోటీకి వరుణ్‌ గాంధీ ‘నో’!

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీకి ఆ పార్టీ నాయకత్వం రాయ్‌ బరేలీ టికెట్‌ ఆఫర్‌ చేయగా ఆయన తిరస్కరించినట్టు సమాచారం. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశం ఉండడమే ఆయన నిర్ణయానికి కారణం. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభీత్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 05:35 AM