Share News

Sikkim: ఎస్‌కేఎం అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన మాజీ సీఎం..

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:30 PM

పోక్లోక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) నేత పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) అభ్యర్థి భోజ్ రాజ్ రాయ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Sikkim: ఎస్‌కేఎం అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన మాజీ సీఎం..

గ్యాంగ్‌టక్: పోక్లోక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) నేత పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) అభ్యర్థి భోజ్ రాజ్ రాయ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

భోజ్ రాయ్‌కి 8,037 ఓట్లు పోలవ్వగా, చామ్లింగ్‌కు 4,974 ఓట్లు వచ్చాయి. అంటే 3,063 తేడాతో ఓడిపోయారన్నమాట. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. చామ్లింగ్ నామ్‌చేబంగ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన 1,935 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 05:04 PM