• Home » Sikkim

Sikkim

సిక్కింలో వరదలకు ఆ గ్రామం ఖాళీ..!

సిక్కింలో వరదలకు ఆ గ్రామం ఖాళీ..!

సిక్కింలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా రాష్ట్రంలోని వెస్ట్ సిక్కింతో పాటు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఈ కొండచరియల్లో వెస్ట్ సిక్కిం జిల్లాలోని రింబి గ్రామం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామం నివాసయోగ్యం కాదని అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.

సిక్కింలో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి కూలిన ఇళ్లు

సిక్కింలో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి కూలిన ఇళ్లు

సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో కురిసిన భీకర వర్షాలకు వరదలు వచ్చాయి. వర్షాలకు వెస్ట్ సిక్కింలోని యుక్సోం-తషిడింగ్ పరిధిలోని రింబి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇల్లు ధ్వంసమయ్యాయి.

సిక్కింలో విరిగిపడ్డ భారీ కొండచరియలు..   తీస్తా నది ప్రవాహానికి ఆటంకం

సిక్కింలో విరిగిపడ్డ భారీ కొండచరియలు.. తీస్తా నది ప్రవాహానికి ఆటంకం

సిక్కింలోని నాగా ఫారెస్ట్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల చ్యాకోంగ్ నదితో పాటు తీస్తా నది ప్రవాహానికి కూడా పాక్షికంగా ఆటంకం ఏర్పడింది. గతంలో తీస్తా నదికి వచ్చిన విపత్తుల దృష్ట్యా స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది.

సిక్కింలో కొండచరియలు విరిగిపడి పదిమంది మృతి

సిక్కింలో కొండచరియలు విరిగిపడి పదిమంది మృతి

సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందారు.

సిక్కింలో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..

సిక్కింలో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి.

Tax Free State: దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా నో ప్రాబ్లమ్..

Tax Free State: దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా నో ప్రాబ్లమ్..

దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల పన్నుల భారం మోస్తుంటే, మరో పక్క సిక్కింలో మాత్రం అక్కడి పౌరులకు ఎలాంటి పన్ను ఉండదు. జాబ్, వ్యాపారం సహా ఏ విధంగా ఆదాయం పొందినా కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు (Tax Free State). అయితే ఎందుకు చెల్లించరనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Vijayawada Tahsildar: తహసీల్దార్‌ కుటుంబం సేఫ్‌

Vijayawada Tahsildar: తహసీల్దార్‌ కుటుంబం సేఫ్‌

సిక్కిం వరదల కారణంగా చిక్కుకున్న విజయనగరం తహసీల్దార్ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని సమాచారం. వరద నీరు తగ్గడంతో వారు గాంగ్టక్ నుంచి ప్రయాణం ప్రారంభించారు.

Landslide: మిలటరీ క్యాంపుపై కొండచరియలు.. ముగ్గురు మృతి

Landslide: మిలటరీ క్యాంపుపై కొండచరియలు.. ముగ్గురు మృతి

సిక్కింలో గత వారం రోజులుగా ఎడతెగని వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తీస్తా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. నార్త్ సిక్కింలోని తీంగ్, చుంగ్‌తాంగ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో పలు రోడ్లు మూసివేశారు.

Vijayawada Tahsildar: సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్‌

Vijayawada Tahsildar: సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్‌

సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలుగు కుటుంబాలను సురక్షితంగా రక్షించేందుకు ఏపీ భవన్ ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతోంది. విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబం సహా అన్ని బాధితులకు సహాయం అందిస్తున్నారు.

AP News: సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన విజయనగరం ఎమ్మార్వో  కుటుంబం

AP News: సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన విజయనగరం ఎమ్మార్వో కుటుంబం

భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం అవుతోంది. ఈ సమయంలో పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏపీ నుంచి సిక్కింకు వెళ్లిన ఓ ఎమ్మార్వో కుటుంబ కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి