Share News

Airplanes: 8 విమాన సర్వీసుల రద్దు.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Mar 20 , 2024 | 10:51 AM

చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాల్సిన నాలుగు విమానాలు, వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకు రావాల్సిన మరో నాలుగు విమానాలు రద్దు చేశారు.

Airplanes: 8 విమాన సర్వీసుల రద్దు.. కారణం ఏంటంటే..

చెన్నై: చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాల్సిన నాలుగు విమానాలు, వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకు రావాల్సిన మరో నాలుగు విమానాలు రద్దు చేశారు. దీంతో ఆయా విమానాల్లో రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం చెన్నై నుంచి సేలం, జైపూర్‌, అయోధ్య, అహ్మదాబాద్‌లకు ప్రైవేటు విమాన సంస్థలు సర్వీసులను నడుపుతున్నాయి. ఈ విమానాలను నిర్వహణ కార్యకలాపాల కారణంగా రద్దు చేశారు. అలాగే, వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకు రావాల్సిన మరో నాలుగు విమానాలను రద్దు చేశారు.

Updated Date - Mar 20 , 2024 | 10:51 AM