Share News

Gold and Silver Rates: మళ్లీ పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి..ఈసారి ఏంతంటే

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:01 AM

దేశంలో ఏప్రిల్ నెలలో బులియన్ మార్కెట్‌లో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పుత్తడి ధరలు రోజురోజుకు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం(ఏప్రిల్ 12న) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates: మళ్లీ పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి..ఈసారి ఏంతంటే
Gold and Silver Rates today

దేశంలో ఏప్రిల్ నెలలో బులియన్ మార్కెట్‌లో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పుత్తడి(gold) ధరలు రోజురోజుకు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం(ఏప్రిల్ 12న) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్(silver) రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.10 పెరిగింది. ఇది నిన్న రూ.66,200 ఉండగా, ఈరోజు రూ.66,210కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిన్నటితో పోల్చితే రూ.10 పెరిగింది. ఇది నిన్న రూ.72,200 ఉండగా, ఈరోజు రూ.72,230కి చేరింది.


ఇక వెండి(silver) గురించి మాట్లాడితే దీని ధర కిలోకు 100 రూపాయలు పడిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో కిలో వెండి 88,400 రూపాయలుగా మారింది. ఇది నిన్న రూ.88,500గా ఉండేది. మరోవైపు ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కేజీ వెండి రూ.84,900గా ఉంది. పన్నులు, ఎక్సైజ్ సుంకం సహా పలు కారణాలతో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి.

నగరం గోల్డ్ ధరలు (22 క్యారెట్లు) (24 క్యారెట్లు)

హైదరాబాద్ రూ.66,210 రూ.72,230

విజయవాడ రూ.66,210 రూ.72,230

ఢిల్లీ రూ.66,360 రూ.72,380

చెన్నై రూ.67,260 రూ.72,370

ముంబయి రూ.66,210 రూ.72,230

బెంగళూరు రూ.66,210 రూ.72,230


ఇది కూడా చదవండి:

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్



మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 12 , 2024 | 10:04 AM