Share News

Gold and Silver Price: మళ్లీ తగ్గిన బంగారం, వెండి..ఎంత తగ్గాయంటే

ABN , Publish Date - Apr 22 , 2024 | 07:17 AM

ఈరోజు (ఏప్రిల్ 22న) బంగారం(gold), వెండి(silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం రేటు స్పల్పంగా (gold and silver price today) తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్‍‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74,240 ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.74,230కి చేరింది.

Gold and Silver Price: మళ్లీ తగ్గిన బంగారం, వెండి..ఎంత తగ్గాయంటే
gold and silver price today hyderabad

ఈరోజు (ఏప్రిల్ 22న) బంగారం(gold), వెండి(silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం రేటు స్పల్పంగా (gold and silver price today) తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్‍‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74,240 ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.74,230కి చేరింది. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నిన్న రూ.68,050 ఉండగా, ప్రస్తుతం రూ.68,040కి చేరుకుంది. ఇది నిన్నటి రేటుతో పోల్చితే 10 రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న పుత్తడి రేట్ల గురించి ఇక్కడ చుద్దాం.


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ ధరలు

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,040, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,230

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,040, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,230

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,200, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,380

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,040, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,230

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,910, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.75,170

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,840, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,380


ఇక దేశంలో వెండి(silver) రేట్ల గురించి చూస్తే ఈరోజు స్వల్పంగా తగ్గి రూ.86,400కు చేరింది. కాగా నిన్న ఈధర కిలో రూ.86,500గా ఉంది. నిన్నటితో పోల్చితే 100 రూపాయలు మాత్రమే తగ్గింది. కానీ హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.89,900గా ఉంది. ఇది నిన్న 90 వేలుగా ఉండేది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరల సమాచారం సూచికగా మాత్రమే ఉంటాయి. GST, TCS, ఇతర ఛార్జీలను కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.


ఇది కూడా చదవండి:

Alert: ఈ సేవింగ్ ఖాతాలపై మే 1 నుంచి ఛార్జీలు..ఈ కనీస మొత్తం లేకపోతే


Business Idea: రూ.60 వేలతో సీజనల్ బిజినెస్..నెలకు లక్షకుపైగా ఆదాయం


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 22 , 2024 | 07:21 AM