Share News

TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:32 AM

TDP Candidates 3rd List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే..
TDP Third List

TDP Candidates 3rd List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

1. పలాస - గౌతు శిరీష

2. పాతపట్నం - మామిడి గోవింద్ రావు

3. శ్రీకాకుళం - గొండు శంకర్

4. శృంగవరపుకోట - కోళ్ల లలితా కుమారి

5. కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు

6. అమలాపురం(ఎస్సీ) - అయితాబత్తుల ఆనంద రావు

7. పెనమలూరు - బోడె ప్రసాద్

8. మైలవరం - వసంత వెంకట కృష్ణ ప్రసాద్

9. నరసరావుపేట - డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు

10. చీరాల - మద్దులూరి మాలకొండయ్య యాదవ్

11. సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పార్లమెంట్ అభ్యర్థులు..

1. శ్రీకాకుళం - కింజారపు రామ్మోహన్ నాయుడు

2. విశాఖపట్నం - మాత్కుమిల్లి భరత్

3. అమలాపురం - గంటి హరీష్ మాధుర్

4. ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్

5. విజయవాడ - కేశినేని శివనాథ్ (చిన్ని)

6. గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్

7. నరసరావుపేట - లావు శ్రీ కృష్ణ దేవరాయలు

8. బాపట్ల టి. కృష్ణ ప్రసాద్

9. నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

10. చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ రావు

11. కర్నూలు - బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు)

12. నంద్యాల - బైరెడ్డి శబరి

13. హిందూపూర్ - బీకే. పార్థసారధి.

TDP.jpg

TDP Third LIST.jpg

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 11:29 AM