Share News

Higher Education Council : ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా మధుమూర్తి బాధ్యతలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:49 AM

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి

 Higher Education Council : ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా మధుమూర్తి బాధ్యతలు

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి శనివారం మంగళగిరిలోని మండలి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 29 , 2024 | 04:49 AM