Share News

YCP: ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు

ABN , Publish Date - Mar 14 , 2024 | 08:11 AM

నెల్లూరు: జిల్లాలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చీరలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఎంపీలు విజయసాయి, ఆదాల కార్యక్రమాలకు సయితం నేతలు, కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు.

YCP: ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు

నెల్లూరు: జిల్లాలో వైసీపీ (YCP)కి ఓటమి భయం (Fear of failure) పట్టుకుంది. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు (YCP Leaders) అడ్డదారులు తొక్కుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చీరలు (Sarees), క్రికెట్ కిట్లు (Cricket Kits) పంపిణీ (Distribution) చేస్తున్నారు. ఎంపీలు విజయసాయి (Vijayasai), ఆదాల (Aadala) కార్యక్రమాలకు సయితం నేతలు, కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు. బలవంతంగా విద్యార్ధులతో (Students) పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మెప్మా, డ్వామా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పొదుపు మహిళలకు చీరల పంపిణీ చేశారు. కాగా ఒక్క ఉతుక్కే అవి పాడౌతున్నాయి. పనికిరాని చీరలు పంపిణీ చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 08:17 AM