Share News

TDP First List: టీడీపీ అభ్యర్థులు జాబితా ఇదే.. మామూలుగా లేదుగా..!

ABN , Publish Date - Feb 24 , 2024 | 12:08 PM

AP Elections 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 99 స్థానాలను ప్రకటించగా.. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 05 స్థానాలు ఉన్నాయి..

TDP First List: టీడీపీ అభ్యర్థులు జాబితా ఇదే.. మామూలుగా లేదుగా..!

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన (TDP-Janasena)అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 99 స్థానాలను ప్రకటించగా.. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 05 స్థానాలు ఉన్నాయి. జనసేన అభ్యర్థులను పవన్ కల్యాణ్, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారు.


Candidates List - English_page-0001.jpgCandidates List - English_page-0002.jpgCandidates List - English_page-0003.jpg

Updated Date - Feb 24 , 2024 | 12:15 PM