Share News

CM Jagan: నేడు కర్నూలు రానున్న జగన్

ABN , Publish Date - Feb 15 , 2024 | 08:35 AM

నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలు రానున్నారు. నగరంలోని బళ్లారి రోడ్డులో కింగ్ ప్యాలస్ కన్వెన్షన్‌లో జరిగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు.

CM Jagan: నేడు కర్నూలు రానున్న జగన్

కర్నూలు: నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలు రానున్నారు. నగరంలోని బళ్లారి రోడ్డులో కింగ్ ప్యాలస్ కన్వెన్షన్‌లో జరిగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా కోడుమూరు రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలు నరికివేశారు. ప్రధాన రహదారిపై కిలో మీటర్లు మేర బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది.

Updated Date - Feb 15 , 2024 | 08:35 AM