Share News

CM Jagan: జగన్ సొంతూరు పర్యటనకు ఇంత భద్రతా?

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:29 AM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంతూరు అయిన పులివెందులలో నేడు పర్యటించనున్నారు. పులివెందులలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి నుంచే పోలీసు బలగాలు పులివెందులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

CM Jagan: జగన్ సొంతూరు పర్యటనకు ఇంత భద్రతా?

కడప : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) తన సొంతూరు అయిన పులివెందుల (Pulivendula)లో నేడు పర్యటించనున్నారు. పులివెందులలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి నుంచే పోలీసు బలగాలు పులివెందులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం పులివెందుల పోలీసు భద్రత (Police Protection) వలయంలో ఉంది. దీంతో స్థానికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. సొంతూరులో కూడా భారీ పోలీసు బలగాల ఏర్పాటుపై స్ధానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Siddham: జగన్‌.. గ్రాఫిక్స్‌ ‘షో’

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 07:29 AM