Share News

Ambati Rambabu : మంత్రి అంబటి రాంబాబు హల్‌చల్..

ABN , Publish Date - Feb 25 , 2024 | 09:58 AM

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి పురవీధుల్లో నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు హల్ చల్ చేశారు. ఆదివారం ఉదయాన్నే బుల్లెట్ బండిపై వీధుల్లో చక్కర్లు కొట్టారు.

Ambati Rambabu : మంత్రి  అంబటి రాంబాబు హల్‌చల్..

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి (Sattenapally) పురవీధుల్లో నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) హల్ చల్ (Hal Chall) చేశారు. ఆదివారం ఉదయాన్నే బుల్లెట్ బండి (Bullet Bike)పై వీధుల్లో చక్కర్లు కొట్టారు. స్థానికులను పలకరిస్తూ, కార్యకర్తలతో కలసి బుల్లెట్‌పై కాసేపు సరదాగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యాపరిచారు. కాగా మంత్రి అంబటి పర్యటనపై స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:04 AM