Share News

AP News: ఆటో డ్రైవర్, కారు యజమాని మధ్య హారన్ వివాదం.. నలుగురికి తీవ్ర గాయాలు..

ABN , Publish Date - May 20 , 2024 | 07:25 AM

ఆటో డ్రైవర్ హారన్ కొట్టడం కారు డ్రైవర్‌కు ఇబ్బందికరంగా అనిపించింది. అంతే.. కారు డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న అతని బంధువులు పెద్ద గలాటే సృష్టించారు. నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో ఆటో డ్రైవర్, కారు యజమాని మధ్య హారన్ వివాదం తలెత్తింది.

AP News: ఆటో డ్రైవర్, కారు యజమాని మధ్య హారన్ వివాదం.. నలుగురికి తీవ్ర గాయాలు..

ఏలూరు: ఆటో డ్రైవర్ హారన్ కొట్టడం కారు డ్రైవర్‌కు ఇబ్బందికరంగా అనిపించింది. అంతే.. కారు డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న అతని బంధువులు పెద్ద గలాటే సృష్టించారు. నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో ఆటో డ్రైవర్, కారు యజమాని మధ్య హారన్ వివాదం తలెత్తింది. డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న ప్రయాణికులను కారు యజమాని , అతని బంధువులు చితక బాదారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల బంధువుల రాకతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

జగన్‌ అండ్‌కోకు మైండ్‌ బ్లాంక్‌!

Read more AP News and Telugu News

Updated Date - May 20 , 2024 | 07:25 AM