News Ka Das : కార్తీక దీపం Vs జగన్ దీపం Vs లోకేష్ దీపం.. అసలు కథేంటో ఈ వీడియోలో చూసేయండి..!

ABN, First Publish Date - 2023-03-01T19:50:38+05:30 IST

ఇప్పటి వరకూ జగన్ సమాధానం చెప్పకుండా.. ఇప్పుడు కొత్త రాగం ఎత్తడమేంటి..? మధ్యలో ఈ కార్తిక దీపం (Karthika Deepam) సీరియల్ ప్రస్తావన ఎందుకొచ్చింది..?...

గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రతిపక్షాలకు సవాల్ (Challange) చేశారు.175 స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేసే దమ్ముందా? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు (Pawan kalyan) సవాల్ చేశారు. అయితే ఇలాంటి సవాళ్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఎప్పుడో చేశారు. అసలు లోకేష్ ఏం సవాల్ చేశారు..? ఇప్పటి వరకూ జగన్ సమాధానం చెప్పకుండా.. ఇప్పుడు కొత్త రాగం ఎత్తడమేంటి..? మధ్యలో ఈ కార్తిక దీపం (Karthika Deepam) సీరియల్ ప్రస్తావన ఎందుకొచ్చింది..? నిన్న మొన్నటి వరకూ వై నాట్ 175 అని మాట్లాడిన జగన్.. ఇప్పుడిలా సడన్‌గా యూటర్న్ తీసుకోవడమేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు దమ్మున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’.. స్పెషల్ ప్రోగ్రామ్.. ‘న్యూస్‌ కా దాస్’ లో చూసేద్దాం రండి.. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో క్లిక్ చేసి చూసేయండి..!

News-Kad-Das-p.jpg

ఇది కూడా చూడండి..

News Ka Das : జగన్ గ్యారేజ్.. ఇక్కడ జీతాలు ఇవ్వబడవు.. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా..!?


Updated at - 2023-03-29T15:01:30+05:30