Uttam Kumar Reddy: పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABN , First Publish Date - 2023-07-29T21:39:07+05:30 IST

కాంగ్రెస్ పార్టీ (Congress party) నుంచి మారుతున్నానన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) క్లారిటీ ఇచ్చారు.

Uttam Kumar Reddy: పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ (Congress party) నుంచి మారుతున్నానన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను వీడుతున్నానన్న వార్తలు అవాస్తవమని ఉత్తమ్‌కుమార్‌ స్పష్టం చేశారు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఆయన ఖండించారు. సోషల్‌ మీడియాలో కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేశారని, పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న ఓ నేత తప్పుడు ప్రచారాలు చేయడం దురదృష్టకరమని ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-29T21:40:37+05:30 IST