TS News: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోండి.. పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-03T21:39:51+05:30 IST

జగిత్యాల (jagtial) వీర హనుమాన్ శోభయత్రలో పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swami) సంచలన వ్యాఖ్యలు చేశారు.

TS News: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోండి.. పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల: జగిత్యాల (jagtial) వీర హనుమాన్ శోభయత్రలో పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swami) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెండు రకాల ఆధార్ కార్డు(Aadhar Cards)లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో హిందువులను, హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాలని సూచించారు. హిందూ ధర్మాన్ని గౌరవించని వాళ్ళు పాకిస్తాన్ (Pakistan), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) వెళ్లిపోవాలన్నారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హిందూవులకు, హిందూ (Hindu) ధర్మ పరిరక్షణ కోసం ఆధార్ ఇవ్వలన్న అంశం అమలు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాలకు చెప్తే జగమంతా చెప్పినట్టేనన్నారు.

Updated Date - 2023-04-03T21:39:54+05:30 IST