TS NEWS: మాదాపూర్‌లో బీజేపీ నేత కిడ్నాప్.. కలకలం

ABN , First Publish Date - 2023-08-22T00:28:55+05:30 IST

బీజేపీ(BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి మిస్సింగ్(Sharan Chaudhary is missing) అయ్యారు. ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

TS NEWS: మాదాపూర్‌లో బీజేపీ నేత కిడ్నాప్.. కలకలం

హైదరాబాద్ (మాదాపూర్): బీజేపీ(BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి మిస్సింగ్(Sharan Chaudhary is missing) అయ్యారు. ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. మధ్యాహ్నం నుంచి శరణ్ కనపడకుండా పోయారు. శర. మాదాపూర్‌లో (Hyderabad Madhapur)ని తన ఇంటి నుంచి మధ్యాహ్నం బయటకు రాగానే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులోకి ఎక్కి కిడ్నాప్ చేశారు. అనంతరం శరణ్ ఫోన్‌లు స్విచ్చాఫ్ చేశారు. ఇప్పటి వరకు మొబైల్స్ ఫోన్స్ ఆన్ చేయలేదు. డ్రైవర్, సహాయకుడి ఫోన్స్ సైతం స్విచ్చాఫ్ చేశారు. శరణ్ చౌదరి కుటుంబ సభ్యులు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో శరణ్ చౌదరి భార్య ఫిర్యాదు చేశారు.రాబోయే ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శరణ్ చౌదరి.. సిద్ధమయ్యారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-22T00:29:02+05:30 IST