TS Politics: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్‌కుమార్ భేటీ

ABN , First Publish Date - 2023-01-28T09:53:46+05:30 IST

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

TS Politics: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్‌కుమార్ భేటీ

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha)తో ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ (Actor Sharath Kumar)శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాలను శరత్ కుమార్‌కు కవిత వివరించారు.

Updated Date - 2023-01-28T09:53:47+05:30 IST