Share News

Prabhakar Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్

ABN , First Publish Date - 2023-10-31T13:49:51+05:30 IST

కొత్త ప్రభాకర్ రెడ్డి ( Kota Prabhakar Reddy ) పై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు సిద్దిపేట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Prabhakar Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్

దుబ్బాక: కొత్త ప్రభాకర్ రెడ్డి ( Kota Prabhakar Reddy ) పై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు సిద్దిపేట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజుపై 307తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఏ1 గా రాజుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులకు గ్రామ సర్పంచ్ అయ్యగారి నరసింహులు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన సమయంలో రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల పైన దౌల్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-10-31T13:49:51+05:30 IST