Share News

TS NEWS: బాసర అర్జీయూకేటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-11-26T20:41:33+05:30 IST

బాసర ( Basara ) అర్జీయూకేటీ ( RGUKT ) లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు

TS NEWS: బాసర అర్జీయూకేటీలో మరో విద్యార్థి  ఆత్మహత్య

నిర్మల్ జిల్లా: బాసర ( Basara ) అర్జీయూకేటీ ( RGUKT ) లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా అని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం భైంసా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-11-26T20:41:34+05:30 IST