Viral Video: వారెవ్వా.. ఈ యువతి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. సైలెంట్‌గా వెళ్లి అంత భారీ చేపను ఎలా పట్టేసిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-05-20T16:00:53+05:30 IST

సోషల్ మీడియా వచ్చాక రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తమకు నచ్చిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఉంటుంటారు. చాలా మంది కూడా ఇలాంటి వీడియోలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా

Viral Video: వారెవ్వా.. ఈ యువతి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. సైలెంట్‌గా వెళ్లి అంత భారీ చేపను ఎలా పట్టేసిందో మీరే చూడండి..!
fish

సోషల్ మీడియా వచ్చాక రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తమకు నచ్చిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఉంటుంటారు. చాలా మంది కూడా ఇలాంటి వీడియోలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ వీడియో కూడా తెగ వైరల్‌గా మారింది.

సహజంగా చేపలు చెరువుల్లోనూ.. లేదంటే ప్రత్యేకమైన గుంట్లోనూ పెంచుతుంటారు. ఇక సహజ సిద్ధంగా నదుల్లోనూ, సరస్సుల్లోనూ, సముద్రాల్లోనూ చేపలు దొరుకుతూ ఉంటాయి. వీటిని మత్స్యకారులు వలలు వేసి పట్టుకుంటారు. ఈ చేపలు పట్టుకునేందుకు జాలర్లు పలు టెక్నిక్‌లు ఉపయోగించి పట్టుకుంటుంటారు.

అయితే ఓ నీటి గుంటలో ప్రజలు చేపలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువతి (woman) నీటిలో ఈదుతున్న చేపను చాకచక్యంగా పట్టుకుంది (catching fish). అమాంతంగా పట్టుకుని అనంతరం దాన్ని గుండెకు హత్తుకుని కదలకుండా చేసింది (hands). ఆ అమ్మాయి పెద్ద చేపను పట్టుకున్న తీరును చూసి చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను 32 లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా ఆ మహిళా ధైర్యాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఆ మహిళా సాహసాన్ని మీరు కూడా ఒకసారి చూసేయండి.

ఇది కూడా చదవండి: Wife Swapping: ఇప్పుడిదే కొత్త ట్రెండ్ అంటూ భర్త వికృత చేష్టలు.. భరించలేక కేసు పెట్టిన 26 ఏళ్ల భార్య.. 5 నెలల తర్వాత ఇంట్లో..!

ఇది కూడా చదవండి: Wife: ఈమె భర్త ఎంత అదృష్టవంతుడో.. అతడిని ఎంతగా ప్రేమిస్తే ఈ భార్య ఇలా చేస్తుందో మీరే ఊహించండి..?

Updated Date - 2023-05-20T16:03:26+05:30 IST