ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ABN, First Publish Date - 2023-11-30T15:05:02+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి సిద్దిపేట జిల్లా, చింతమడకలో ఓటు వేశారు.
1/7
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి సిద్దిపేట జిల్లా, చింతమడకలో ఓటు వేశారు.
2/7
బీజేపీ నేత బండి సంజయ్ కుటుంబ సమేతంగా వచ్చి కరీంనగర్లో ఓటు వేశారు.
3/7
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
4/7
స్వతంత్ర అభ్యర్ధి బర్రెలక్క కర్నె శిరీష పెద్దకొత్తపల్లి మండలం, మరికల్ గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
5/7
ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
6/7
ఓటు హక్కును వినియోగించుకున్నా కోదండరాం దంపతులు
7/7
ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబసమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Updated at - 2023-11-30T15:05:04+05:30