చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం

ABN, First Publish Date - 2023-12-01T12:14:36+05:30 IST

శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అఖండ స్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం నుంచీ తిరుమల దాకా ప్రతి కూడలిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనం వేచివుండి ఘన స్వాగతం పలికారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టయి బెయిలుపై విడుదలయ్యాక తొలిసారి తిరుపతికి రావడంతో ఆయన్ను స్వాగతించేందుకు, కలిసేందుకు, చూసేందుకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలవ్యాప్తంగా పార్టీ శ్రేణులు విమానాశ్రయానికి తరలి వచ్చారు.

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 1/11

తిరుపతి రేణిగుంటకు వచ్చిన చంద్రబాబుకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు తరలివచ్చిన అశేషజనం

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 2/11

రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద చంద్రబాబు అఖండ స్వాగతం పలుకుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 3/11

చంద్రబాబుకు క్రేన్ ద్వారా బారీ గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 4/11

అభిమానులకు విక్టరీ సంకేతంతో అభివాదం తెలుపుతున్న చంద్రబాబు

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 5/11

తిరుమలలో శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 6/11

తిరుమలలో చంద్రబాబుకు శాలువ కప్పి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించిన అబిమానులు

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 7/11

చంద్రబాబు రాకతో అనందోత్సాహంలో టీడీపీ నేతలు, అభిమానులు

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 8/11

చంద్రబాబు కోసం తరలి వచ్చిన మహిళా కార్యకర్తలు.. వారిని పలుకరిస్తున్నఅధినేత

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 9/11

చంద్రబాబుకు హారతి ఇచ్చి నీరాజనం పలుకులున్న మహిళా కార్యకర్తలు..

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 10/11

చంద్రబాబు నుదుట తిలకం దిద్ది దీవిస్తున్న ముత్తైదువులు..

చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం 11/11

తిరుమలలో నారా భువనేశ్వరి

Updated at - 2023-12-01T13:09:25+05:30