Young Tiger NTR : ఇది ఆ పులే!

ABN , First Publish Date - 2023-03-14T03:55:32+05:30 IST

నల్లని బాంద్‌గలా సూట్‌పై బంగారం రంగులో మెరిసిపోతున్న ఎంబ్రాయిడరీ పులితో.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌

Young Tiger NTR  : ఇది ఆ పులే!

నల్లని బాంద్‌గలా సూట్‌పై బంగారం రంగులో మెరిసిపోతున్న ఎంబ్రాయిడరీ పులితో.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆస్కార్‌ వేడుకలకు వస్తుంటే అక్కడి మీడియావారి దృష్టి ఆయనపై పడింది. ఆ టైగర్‌ కథేమిటి అని ఒక పాత్రికేయురాలు అడగ్గా.. ‘మీరు ఆర్‌ఆర్‌ఆర్‌ చూశారా.. అందులో నా మీదకు దూకినపులి ఇదే’అని నవ్వుతూబదులిచ్చారు ‘‘రాజమౌళి ప్రతిభావంతుడు. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసే సత్తా తనకుంది. త్వరలో తనని ఆ స్థాయిలో చూస్తాను’’అని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-14T03:55:32+05:30 IST