Prime Minister Narendra Modi : రాముడి జీవితం మానవాళికి స్ఫూర్తి...మోదీ రామనవమి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-03-30T09:02:18+05:30 IST

శ్రీ రామ నవమి సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు....

Prime Minister Narendra Modi : రాముడి జీవితం మానవాళికి స్ఫూర్తి...మోదీ రామనవమి శుభాకాంక్షలు
Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ: శ్రీ రామ నవమి సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.(Prime Minister Narendra Modi) రాముడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తిగా(Lord Ram an inspiration) నిలుస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ‘‘రామ నవమి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ చాలా శుభాకాంక్షలు’’ (PM Modi extends wishes)అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. త్యాగం, కాఠిన్యం, సంయమనం, సంకల్పం ఆధారంగా మర్యాద పురుషోత్తమ భగవానుడు రామచంద్రుడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ అన్నారు.

Updated Date - 2023-03-30T09:03:50+05:30 IST