Share News

New Aadhar Cards: నేటి నుంచి కొత్త ఆధార్‌ కార్డుల నమోదుకు అవకాశం

ABN , First Publish Date - 2023-11-15T08:02:08+05:30 IST

రాష్ట్ర రవాణా, దేవదాయశాఖ మంత్రి ఆర్‌. రామలింగారెడ్డి(Minister R. Ramalinga Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు బీటీఎం

New Aadhar Cards: నేటి నుంచి కొత్త ఆధార్‌ కార్డుల నమోదుకు అవకాశం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రవాణా, దేవదాయశాఖ మంత్రి ఆర్‌. రామలింగారెడ్డి(Minister R. Ramalinga Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు బీటీఎం లే అవుట్‌ నియోజకవర్గంలో ఈ నెల 15 నుంచి 17 వరకు నూతన ఆధార్‌కార్డుల నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు. స్వయంగా మంత్రి రామలింగారెడ్డి నగరంలో మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ఆధార్‌ కార్డులు లేని వారు, ప్రస్తుతం ఉన్న వాటిలో చిరునామా ఇతర మార్పులు చేయదలిచిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోరమంగల 5వ బ్లాక్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం ఇందుకు అవకాశం కల్పిస్తున్నారు.

pandu1,1.jpg

Updated Date - 2023-11-15T08:02:10+05:30 IST