Karnataka Election: మాజీ ఎమ్మెల్యే అనిల్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పి జేడీ(ఎస్)లో చేరిక

ABN , First Publish Date - 2023-04-19T11:35:13+05:30 IST

మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జేడీ(ఎస్)లో చేరారు....

Karnataka Election: మాజీ ఎమ్మెల్యే అనిల్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పి జేడీ(ఎస్)లో చేరిక
Ex-MLA Anil Lad joins JD(S)

బెంగళూరు(కర్ణాటక): మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జేడీ(ఎస్)లో చేరారు.(Ex-MLA Anil Lad) బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు జేడీ(ఎస్) అభ్యర్థిగా అనిల్ లాడ్ కు ఆ పార్టీ అగ్ర నాయకుడు హెచ్ డి కుమారస్వామి బీ ఫాం అందజేశారు.(joins JDS) పార్టీ టికెట్లు రాని నేతలు పార్టీలు ఫిరాయిస్తున్నారు.(Resigns from Congress) బీజేపీ షికారిపూర్ అభ్యర్థిగా యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర(BY Vijayendra) నామినేషన్ వేసేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. ‘‘నేను సీఎం కావడం ముఖ్యం కాదు, కానీ పార్టీ నాపై విశ్వాసం ఉంచిందనేది నాకు చాలా ముఖ్యం, కాబట్టి నేను బీజేపీ కోసం పని చేయాలి’’అని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, బీజేపీ షికారిపూర్ అభ్యర్థి బీవై విజయేంద్ర అన్నారు.స్థానిక దేవాలయంలో పూజలు చేసిన విజయేంద్ర నామినేషన్ వేసేందుకు తరలివెళ్లారు.

Updated Date - 2023-04-19T11:37:30+05:30 IST