North Korea : నార్త్ కొరియా మళ్లీ సముద్రంపై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

ABN , First Publish Date - 2023-04-13T07:18:14+05:30 IST

ఉత్తర కొరియా గురువారం నాడు మళ్లీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది...

North Korea : నార్త్ కొరియా మళ్లీ సముద్రంపై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
North Korea Fires Ballistic Missile

సియోల్ : ఉత్తర కొరియా గురువారం నాడు మళ్లీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.(North Korea) ఉత్తర కొరియా సముద్రంపై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని(Fires Ballistic Missile) దక్షిణ కొరియా తెలిపింది.సియోల్, వాషింగ్టన్‌లతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య జపాన్ సముద్రం(Sea) వైపు క్షిపణిని ప్రయోగించారని దక్షిణాది జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా కార్యాలయం ట్వీట్ చేసింది.ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశానికి హాజరయ్యారు.ఉత్తర కొరియా గత సంవత్సరం తనను తాను తిరుగులేని అణుశక్తిగా ప్రకటించుకుంది.

Updated Date - 2023-04-13T07:18:14+05:30 IST