Jobs: కర్నూలు ట్రిపుల్‌ ఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2023-10-06T16:19:07+05:30 IST

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌...డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి

Jobs: కర్నూలు ట్రిపుల్‌ ఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌...డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్‌ సూపరింటెండెంట్‌(ల్రైబరీ): 1 పోస్టు

2. జూనియర్‌ టెక్నీషియన్‌(సీఎ్‌సఈ): 1 పోస్టు

3. జూనియర్‌ టెక్నీషియన్‌(మెకానికల్‌): 1 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, ఐటీఐ(మెకానికల్‌/సీఎస్‌), బీఎల్‌ఐఎస్సీ లేదా ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌/ప్రాక్టికల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 25

వెబ్‌సైట్‌: https://iiitk.ac.in/

Updated Date - 2023-10-06T16:19:07+05:30 IST